(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.241. అధ్యాయః 241
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి వ్యాసకృతబ్రాహ్మణధర్మకథనపూర్వకజ్ఞానప్రశంసనానువాదః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

వ్యాస ఉవాచ। 12-241-0x(6232)(75199)
త్రయీం విద్యామవేక్షేత వేదేపూత్తమతాం గతః।
ఋక్సామవర్ణాక్షరతో యజుషోఽథర్వణస్తథా॥ 12-241-1(75200)
[తిష్ఠత్యేతేషు భగవాన్షట్సు కర్మసు సంస్థితః।]
వేదవాదేషు కుశలా హ్యధ్యాత్మకుశలాశ్చ యే॥ 12-241-2(75201)
సత్వవంతో మహాభాగాః పశ్యంతి ప్రభవాప్యయౌ।
ఏవం ధర్మేణ వర్తేత క్రియాః శిష్టవదాచరేత్॥ 12-241-3(75202)
అసంరోధేన భూతానాం వృత్తిం లిప్సేత వై ద్విజః।
సద్భ్య ఆగతవిజ్ఞానః శిష్టః శాస్త్రవిచక్షణః॥ 12-241-4(75203)
స్వధర్మేణ క్రియా లోకే కుర్వాణః సోఽప్యసంకరః।
తిష్ఠతే తేషు గృహవాన్షట్సు కర్మసు స ద్విజః॥ 12-241-5(75204)
పంచభిః సతతం యజ్ఞైః శ్రద్దధానో యజేత చ।
ధృతిమానప్రమత్తశ్చ దాంతో ధర్మవిదాత్మవాన్।
వీతహర్షమదక్రోధో బ్రాహ్మణో నావసీదతి॥ 12-241-6(75205)
దానమధ్యయనం యజ్ఞస్తపో హ్రీరార్జవం దమః।
ఏతైర్వివర్ధతే తేజః పాప్మానం చాపకర్షతి॥ 12-241-7(75206)
ధూతపాప్మా చ మేధావీ లఘ్వాహారో జితేంద్రియః।
కామక్రోధౌ వశే కృత్వా నినీషేద్బ్రహ్మణః పదం॥ 12-241-8(75207)
అగ్నీంశ్చ బ్రాహ్మణాంశ్చార్చేద్దేవతాః ప్రణమేత చ।
వర్జయేదుశతీం వాచం హింసాం చాధర్మసంహితాం॥ 12-241-9(75208)
ఏషా పూర్వతరా వృత్తిర్బ్రాహ్మణస్య విధీయతే।
జ్ఞానాగమేన కర్మాణి కుర్వన్కర్మసు సిద్ధ్యతి॥ 12-241-10(75209)
పంచేంద్రియజలాం ఘోరాం లోభకూలాం సుదుస్తరాం।
మన్యుపంకామనాధృష్యాం నదీం తరతి బుద్ధిమాన్॥ 12-241-11(75210)
కాలమభ్యుద్యతం పశ్యేన్నిత్యమత్యంతమోహనం॥ 12-241-12(75211)
మహతా విధిదృష్టేన బలినాఽప్రతిఘాతినా।
స్వభావస్రోతసా వృత్తముహ్యతే సతతం జగత్॥ 12-241-13(75212)
కాలోదకేన మహతా వర్షావర్తేన సంతతం।
మాసోర్మిణర్తువేగేన పక్షోలపతృణేన చ॥ 12-241-14(75213)
నిర్మషోన్మేషఫేనేన అహోరాత్రజవేన చ।
కామగ్రాహేణ ఘోరేణ వేదయజ్ఞప్లవేన చ॥ 12-241-15(75214)
ధర్మద్వీపేన భూతానాం చార్థకామరవేణ చ।
ఋతవాఙ్భోక్షతీరేణ విహింసాతరువాహినా॥ 12-241-16(75215)
యుగహ్రదౌఘమధ్యేన బ్రహ్మప్రాయభవేన చ।
ధాత్రా సృష్టాని భూతాని కృష్యంతే యమసాదనం॥ 12-241-17(75216)
ఏతత్ప్రజ్ఞామయైర్ధీరా నిస్తరంతి మనీషిణః।
ప్లవైరప్లవవంతో హి కిం కరిష్యంత్యచేతసః॥ 12-241-18(75217)
ఉపపన్నం హి యత్ప్రాజ్ఞో నిస్తరేన్నేతరో జనః।
దూరతో గుణదోషౌ హి ప్రాజ్ఞః సర్వత్ర పశ్యతి॥ 12-241-19(75218)
సంశయాత్తు స కామాత్మా చలచిత్తోఽల్పచేతనః।
అప్రాజ్ఞో న తరత్యేనం యో హ్యాస్తే న స గచ్ఛతి॥ 12-241-20(75219)
అప్లవో హి మహాదోషం ముహ్యమానో న గచ్ఛతి।
కామగ్రాహగృహీతస్య జ్ఞానమప్యస్య న ప్లవః॥ 12-241-21(75220)
తస్మాదున్మజ్జనస్యార్థే ప్రయతేత విచక్షణః।
ఏతదున్మజ్జనం తస్య యదయం బ్రాహ్మణో భవేత్॥ 12-241-22(75221)
త్ర్యవదాతే కులే జాతస్త్రిసందేహస్త్రికర్మకృత్।
తస్మాదున్మజ్జనం తిష్ఠేత్ప్రజ్ఞయా నిస్తరేద్యథా॥ 12-241-23(75222)
సంస్కృతస్య హి దాంతస్య నియతస్య యతాత్మనః।
ప్రాజ్ఞస్యానంతరా సిద్ధిరిహ లోకే పరత్ర చ॥ 12-241-24(75223)
వర్తేత తేషు గృహవానక్రుధ్యన్ననసూయకః।
పంచభిః సతతం యజ్ఞైర్విఘసాశీ యజేత చ॥ 12-241-25(75224)
సతాం ధర్మేణ వర్తేత క్రియాం శిష్టవదాచరేత్।
అసంరోధేన లోకస్య వృత్తిం లిప్సేదగర్హితాం॥ 12-241-26(75225)
శ్రుతవిజ్ఞానతత్త్వజ్ఞః శిష్టాచారవిచక్షణః।
స్వధర్మేణ క్రియావాంశ్చ కర్మణా సోఽప్యసంకరః॥ 12-241-27(75226)
క్రియావాఞ్శ్రద్దధానో కహి దాంతః ప్రాయోఽనసూయకః।
ధమార్ధర్మవిశేషజ్ఞః సర్వం తరతి దుస్తరం॥ 12-241-28(75227)
ధృతిమానప్రమత్తశ్చ దాంతో ధర్మవిదాత్మవాన్।
వీతహర్షమదక్రోధో బ్రాహ్మణో నావసీదతి॥ 12-241-29(75228)
ఏషా పురాతనీ వృత్తిర్బ్రాహ్మణస్య విధీయతే।
జ్ఞానవృద్ధ్యైవ కర్మాణి కుర్వన్సర్వత్ర సిధ్యతి॥ 12-241-30(75229)
అధర్మం ధర్మకామో హి కరోతి హ్యవిచక్షణః।
ధర్మం వా ధర్మసంకాశం శోచన్నివ కరోతి సః॥ 12-241-31(75230)
ధర్మం కరోమీతి కరోత్యధర్మ
మధర్మకామశ్చ కరోతి ధర్మం।
ఉభే బాలః కర్మణీ న ప్రజానం
సంజాయతే ంరియతే చాపి దేహీ॥ ॥ 12-241-32(75231)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి ఏకచత్వారింశదధికద్విశతతమోఽధ్యాయః॥ 241॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-241-1 వేదేషూక్తామథాంగత ఇతి ఝ. పాఠః॥ 12-241-7 ఏతైర్వర్ధయతే ఇతి ఝ. పాఠః॥ 12-241-12 కామమన్యూద్ధతం పశ్యన్నిత్యమత్యంతమోహితమితి ట. థ. ధ. పాఠః॥ 12-241-17 బ్రహ్మప్రాయభవేన బ్రహ్మకార్యభూతేన। స్రోతసా యుగభూతేన బ్రహ్మప్రాయభవేన చేతి ట. థ. పాఠః॥ 12-241-23 అవదాతేషు శుద్ధేషు కులేష్వితి శేషః। త్రిష్వధ్యాపనయాజనప్రతిగ్రహేషు సందేహవాంస్తత్రాప్రవృత్త ఇత్యర్థఖః। త్రికర్మకృత్ స్వాధ్యాయయజనదానకృత్॥ 12-241-27 శిష్టశాస్త్రవిచక్షణ ఇతి ట. థ. పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.